ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎంపీ

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎంపీ

SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడం మండలం గెడ్డకంచరాం గ్రామంలో ఎంపీ అప్పలనాయుడు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలు తమ సమస్యలను ఆర్జీల రూపంలో ఎంపీకి అందజేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంపీ అధికారులను ఆదేశించారు.