బ్రెయిన్ డెడ్.. అవయవదానం

బ్రెయిన్ డెడ్.. అవయవదానం

TPT: నాగలాపురం మండలం వినోబా నగర్‌కు చెందిన A.గంగన్(55) బ్రెయిన్ బ్రెడ్‌తో మరణించినట్లు చెన్నై వైద్యులు నిర్ధారించారు. ఆయన అవయవాలను దానం చేయడానికి భార్య మంజుల అంగీకారం తెలిపారు. దీంతో వైద్యులు రెండు కిడ్నీలు, ఓ ఎముక సేకరించి ఇతరులకు అందజేశారు.