ప. గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప. గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ భీమవరం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించిన జేసీ టి.రాహుల్ కుమార్
➦ కాళ్ళ జడ్పీ హైస్కూల్ హెచ్ఎంను సస్పెండ్ చేసిన డీఈవో నారాయణ
➦ ఔత్సాహికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి: కలెక్టర్ నాగరాణి
➦ పెంకిలపాడు సమీపంలో అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన లారీ