నీటి సంఘం అధ్యక్షునిగా విజినిగిరి ఏకగ్రీవ ఎన్నిక

నీటి సంఘం అధ్యక్షునిగా విజినిగిరి ఏకగ్రీవ ఎన్నిక

VZM: గజపతినగరం మండలంలోని ముచ్చర్ల గ్రామంలో శనివారం ఊర చెరువు నీటి సంఘం అధ్యక్షునిగా విజినిగిరి పాపినాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షునిగా శనపతి అప్పలనాయుడు డైరెక్టర్లుగా దాసరి సత్యం, తోలాపు అప్పలనాయుడు, విజినిగిరి నారాయణ, విజినిగిరి అల్లం నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.