పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

NGKL: ఉప్పునుంతల పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్‌లోని పలు రికార్డులను, సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాల గురించి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు.