మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ తిమ్మాజీపేటలో అంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 
★ బాలానగర్‌లో ఫోన్ హ్యాక్ చేసి రూ. 50 వేలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
★ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కల దాడి.. ఆరుగురికి తీవ్ర గాయాలు
★ అయిజలో ఈతకు వెళ్ళి బావిలో పదేళ్ల బాలుడు మృతి
★ జిల్లాలోని రైతులు 'రైతు భరోసా'కు దరఖాస్తు చేసుకోవాలి: ఏఈవో శివలీల