ప్రతి యువకుడికి అవకాశం: మంత్రి అడ్లూరి

ప్రతి యువకుడికి అవకాశం: మంత్రి అడ్లూరి

TG: బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా HYDలో రూ. 100 కోట్లతో 10 అంతస్తుల 'అంబేద్కర్ టవర్', కాచిగూడలో రూ. 30 కోట్లతో 'జగ్జీవన్ రామ్ భవన్' నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, జయంతిని సంకల్ప దినంగా జరపాలని పిలుపునిచ్చారు.