ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఉందానగర్ రైల్వే స్టేషన్

ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఉందానగర్ రైల్వే స్టేషన్

RR: ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఉందానగర్ రైల్వే స్టేషన్ సిద్ధం కానుంది. అమృత్ భారత్ పథకం కింద తెలంగాణలో ఆధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చెందుతున్న 40 రైల్వే స్టేషన్లలో ఉందానగర్ స్టేషన్ ఒకటి. ఇప్పటికే 79% పనులు పూర్తి చేసుకున్న ఈ రైల్వే స్టేషన్ త్వరలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 'X' వేదికగా తెలిపారు.