కోర్టు వీడియోలు రిలీజ్‌ చేయడం నేరం: TJR

కోర్టు వీడియోలు రిలీజ్‌ చేయడం నేరం: TJR

AP: మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 'వైఎస్ జగన్ కోర్టులో ఉన్న వీడియోలు రిలీజ్ చేయడం నేరం. దీనిపై కోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలి. దొంగతనంగా వీడియోలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలి. జడ్జిని కూడా చూపుతూ వీడియోలు తీయడం తీవ్రమైన నేరం. ఆ ఛానళ్లపై కోర్టు చర్యలు తీసుకోవాలి' అని డిమాండ్ చేశారు.