పుంగనూరులో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

పుంగనూరులో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

CTR: క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో గుడ్‌ ఫ్రైడే వేడుకలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా పుంగునూరు పట్టణంలోని CSI చర్చిలో ఏసుప్రభువును స్మరించుకుంటూ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. చర్చి పాస్టర్ రాకేష్ నిమ్రోద్ ప్రసంగిస్తూ గుడ్ ఫ్రైడే యొక్క విశిష్టతను వివరించారు. అనంతరం క్రైస్తవ ఉపవాస దీక్షలను విరమించారు.