మామిడ్యాల సర్పంచ్‌గా ఎడ్ల పోచయ్య ఘన విజయం

మామిడ్యాల సర్పంచ్‌గా ఎడ్ల పోచయ్య ఘన విజయం

SDPT: ములుగు మండలం మామిడ్యాల గ్రామ సర్పంచ్‌గా గ్రామానికి చెందిన ఎడ్ల పోచయ్య విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన పోచయ్య అందరితో కలివిడిగా ఉంటూ గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.