మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకం

మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకం

KNR: నగునూర్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో మహిళా అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ టి.మాలతి తెలిపారు. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారని, పీజీ ఉత్తీర్ణత శాతం, అనుభవం, NET, SET అర్హతలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. వివరాలకు 7995010675ను సంప్రదించాలని సూచించారు.