VIDEO: ఘనంగా శివాజీ జన్మదిన వేడుకలు

VIDEO: ఘనంగా శివాజీ జన్మదిన వేడుకలు

MLG: ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కన్నాయిగూడెంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. యువత ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశభక్తి నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. పలువురు నాయకులు శివాజీ వీరత్వం, స్వరాజ్య స్థాపనపై ప్రసంగించారు.పెద్ద సంఖ్యలో అభిమానలు పాల్గొన్నారు.