'ఆదోని ఎమ్మెల్యే నోరు అదుపులో పెట్టుకో'

'ఆదోని ఎమ్మెల్యే నోరు అదుపులో పెట్టుకో'

కర్నూల్: చంద్రబాబును విమర్శించే వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, వారి అనుచరులు నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు హెచ్చరించారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యే అవినీతి ఏంటో ఆదోని ప్రజలకు తెలుసని, త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.