నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తే చర్యలు తప్పవు: సీఐ

నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తే చర్యలు తప్పవు: సీఐ

BNR: నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తే చర్యలు తప్పవని యాదాద్రి జిల్లా బీబీనగర్ పట్టణ CI ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి బీబీనగర్ మండల కేంద్రంలోని పలు పాన్ షాపులతో పాటు కిరాణా జనరల్ స్టోర్లను పోలీస్ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా CI మాట్లాడుతూ... న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.