త్వరలో జిల్లాలో అత్యాధునిక నైపుణ్య శిక్షణ

VZM: త్వరలో జిల్లాలో నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ప్రారంభిస్తామని నాక్ జిల్లా సహాయ సంచాలకులు సుధాకర్ తెలిపారు. కాగా, శుక్రవారం పట్టణంలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో ప్రఖ్యాతి గాంచిన స్వింగ్ స్టేటర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌తో ఇటీవలే నాక్ MOU జరిగిందన్నారు. అనంతరం దీని ద్వారా తరగతి గదుల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.