ప్రభుత్వ కళాశాలలో కెరియర్ గైడెన్స్ నిర్వహణ

ప్రభుత్వ కళాశాలలో కెరియర్ గైడెన్స్ నిర్వహణ

BDK: పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటు వంటి వివిధ రకాల పథకాల పైన మేరా యువ భారత్ అకౌంటెంట్ ప్రో గ్రామ్ ఆఫీసర్‌కే భానుచందర్ కెరియర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో వర్క్ షాపును నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ పద్మ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల పైన విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు.