రేపు మద్యం దుకాణాలు బంద్

రేపు మద్యం దుకాణాలు బంద్

ADB: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు ఆదిలాబాద్ ఎక్సైజ్ సీఐ విజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్ణయం తీసుకున్నామన్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, మూసి ఉంచాలని నిర్వహణకులకు ఆదేశాలు జారీ చెయ్యనున్నట్లు పేర్కొన్నారు.