ఎంజీఎంలో ఖాళీ కుర్చీలు దర్శనం

ఎంజీఎంలో ఖాళీ కుర్చీలు దర్శనం

WGL: ఎంజీఎం ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది విధులకు సరిగా హాజరు కావడంలేదని రోగుల బంధువులు ఆరోపించారు. ఇట్టి సమస్య తెలియపరచడానికి సంబంధిత అధికారులకు వద్దకు వెళితే కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం బాధాకరమని అన్నారు. ఇట్టి సమస్యపై వైద్య శాఖ మంత్రి స్పందించి వైద్య సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెరుగైన వైద్యం అందెలా చూడాలని కోరారు.