రాజంపేట జిల్లా సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

అన్నమయ్య: రాజంపేట జిల్లా సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని రాజంపేటకు చెందిన వివిధ సంఘాల ప్రజా నాయకులు, మేధావులు అన్నారు. ఈ సందర్భంగా గురువారం రాజంపేటలోని ఆర్‌అండ్ బి గెస్ట్ హౌస్ నందు రాజంపేట జిల్లా సాధన సమితి అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా సాధనకు ప్రతి ఒక్కరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో కోరారు.