పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీత
ATP: అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో రాప్తాడు MLA పరిటాల సునీత పర్యటించారు. NTR భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే సమక్షంలో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా CM చంద్రబాబు పెన్షన్ లబ్ధిదారుల మొహంలో ఆనందం నింపారన్నారు.