VIDEO: ప్రజా వ్యతిరేకత ఉప్పెన మొదలవుతుంది: పెద్దిరెడ్డి

VIDEO: ప్రజా వ్యతిరేకత ఉప్పెన మొదలవుతుంది: పెద్దిరెడ్డి

CTR: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా దౌర్జన్యాలు చేయిస్తూ ఉందని మాజీమంత్రి ML పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఆదివారం పుంగనూరులో ఆయన మాట్లాడుతూ.. పరిపాలనను పక్కనపెట్టి రెడ్ బుక్ దౌర్జన్యాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేకత అనే ఉప్పెన తయారయ్యి TDPని నాశనం చేస్తుందన్నారు.