సీసీ కెమెరాలు పగలగొట్టి దోపిడి

సీసీ కెమెరాలు పగలగొట్టి దోపిడి

PLD: దాచేపల్లి మండలం నడికుడిలో బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు దొంగలు సీసీ కెమెరాలు పగలగొట్టి దొంగలు రెండు ఇళ్లల్లో దోపిడీకి పాల్పడ్డారు. సాయిబాబా గుడి పక్కన ఉన్న వీధిలో చోరీ ఘటన జరిగింది. ఈ ఘటనలో రూ. 4లక్షల నగదుతో పాటు బంగారం వెండి అపహరించారని బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.