BREAKING: ఆసియాకప్‌కు టీమిండియా ప్రకటన

BREAKING: ఆసియాకప్‌కు టీమిండియా ప్రకటన

బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆసియా కప్‌కు భారత జట్టును ప్రకటించింది.
జట్టు: సూర్య కుమార్(C), శుభ్‌మన్ గిల్(vc), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, రింకూ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్‌దీప్