శ్రీకాకుళం జిల్లా టాప్ న్యుస్ @12PM
➢ జిల్లాలో బి.ఆర్. నాయుడుని పదవి నుంచి తొలగించాలని YCP నిరసన
➢ నేరడి బ్యారేజి నిర్మాణానికి అడ్డంకి తొలగింది: మంత్రి అచ్చెన్నాయుడు
➢ సింగుపురంలో బాదం పాలు తాగి 80 మంది అస్వస్థత
➢ బైబిల్ బోధనలు సమాజానికి మార్గదర్శకం: ఎమ్మెల్యే శంకర్