'కార్మికుల డిపెండెంట్లకు సూటబుల్ జాబ్ ఇవ్వాలి'

PDPL: సింగరేణి గని ప్రమాదాల్లో మరణించిన కార్మికుల డిపెండెంట్లకు సూటబుల్ జాబ్ ఇవ్వాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి వైవీ. రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. యాజమాన్యం సూటబుల్ జాబ్ ఇస్తామని ఒప్పుకొని ఇవ్వక పోవడం సరైన విధానం కాదని అన్నారు. ప్రత్యేక కేసుగా పరిగణించి డిపెండెంట్లకు సూటబుల్ జాబ్ ఇవ్వాలని, లేనిచో ఆందోళన చేస్తామన్నారు.