నూతన పాలకవర్గానికి ఆలేరు ప్రజల అభినందనలు
BHNG: ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డుల్లో గెలుపొందిన కౌన్సిలర్లకు, మున్సిపాలిటీ ఏర్పడి రెండవ దఫా ఎన్నికలు జరిగి సోమవారం నాడు పదవీ బాధ్యతలు చేపడుతున్న చైర్ పర్సన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్లకు ఆలేరు పట్టణ ప్రజలు అభినందనలు తెలియజేశారు. పట్టణాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే పార్టీలకతీతంగా కౌన్సిలర్లు ప్రయత్నం చేయాలని అన్నారు.