ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పాఠశాలల్లో ఉన్నఅన్ని గదులను వినియోగంలోకి తీసుకురావాలి: KNR కలెక్టర్
➢ గణేష్ నిమజ్జనం సందర్భంగా కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు: CP గౌస్
➢ శంకరపట్నంలో రాత్రి 10లోపు నిమజ్జనాలు ముగించుకోవాలి: CI రాజశేఖర్
➢ జగిత్యాలలోని మహిళా డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
➢ ఎల్లారెడ్డిపేటలో బ్రెయిన్ క్యాన్సర్‌తో యువకుడు మృతి