విజయవాడ సీపీకి కేంద్రం అవార్డు

విజయవాడ సీపీకి కేంద్రం అవార్డు

NTR: విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘అతి ఉత్కృష్ట సేవా మెడల్-2025’ను ప్రకటించింది. విధి నిర్వహణలో ఆయన చూపిన అంకితభావం, క్రమశిక్షణ, ప్రజాసేవలో నిబద్ధతకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన తీసుకున్న చర్యలు, విశేష ఫలితాలను ఇచ్చాయి. ఈ పురస్కారం పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలుస్తుందన్నారు.