హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ రేపు బొటానికల్ గార్డెన్‌లో వరల్డ్ ఫారెస్ట్ డే.. నో ఎంట్రీ ఫీజు 
➢ బడ్డెట్‌లో విద్యా రంగానికి 15% నిధులు కేటాయించాలి: ఓయూలో BRSV నాయకులు డిమాండ్ 
➢ బడ్డెట్‌లో BCలకు కేవలం 4% నిధులు మాత్రమే కేటాయించారు: కల్వకుంట్ల కవిత
➢ మే 4వ తేదీ నుంచి హజ్ యాత్ర ప్రారంభం.. 9500 మందికి అనుమతి