VIDEO: అహల్లాదాన్ని పంచుతున్న జాతీయ రహదారి

VIDEO: అహల్లాదాన్ని పంచుతున్న జాతీయ రహదారి

NRML: నిర్మల్ నుండి హైదరాబాద్ వైపు వెళ్లే జాతీయ రహదారి ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. కడ్తాల్ నుండి సోన్ వరకు వెళ్లే రహదారి డివైడర్ మధ్యలో నేషనల్ హైవే అధికారులు ఏర్పాటు చేసిన పూల మొక్కలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను చీల్చుకుంటూ వెళ్తున్నట్టుగా సాగే ఈ ప్రయాణం ప్రయాణికులకు తీపి జ్ఞాపకాలను నిలుపుతుంది.