పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఆలోచిస్తాడు: MLA
GNTR: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ మంగళవారం రాత్రి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రజల మనసులను అర్థం చేసుకున్న నాయకుడని కొనియాడారు. ఆయన ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తారని అన్నారు. అనంతరం అక్కడ ఉన్న కొందరు పెద్దలకు బట్టలు పంపిణీ చేశారు.