నయనతారకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన భర్త

నయనతారకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన భర్త

ప్రముఖ హీరోయిన్ నయనతార నిన్న 41వ పుట్టిన రోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నయనతారకు ఆమె భర్త విఘ్నేష్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్‌ను బహుమతిగా ఇచ్చి బర్త్ డే విషెష్ చెప్పాడు. దీని ధర దాదాపు రూ. 10 కోట్లు ఉంటుందట. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.