ఓయూలో ఘనంగా ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం

ఓయూలో ఘనంగా ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం

HYD: ఎఐఎస్ఎఫ్ 89 వ ఆవిర్భావ దినోత్సవం ఓయూ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల దగ్గర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎఐఎస్ఎఫ్ మాజీ నేత, ఓయూ మాజీ జాయింట్ రిజిస్ట్రార్ ఎల్లేష్ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ ప్రభుత్వ విద్య పరిరక్షణకై అనేక పోరాటాల నిర్వహించిందన్నారు.