'పేద ప్రజల అభివృద్ధి కోసం ఏర్పడిన ప్రభుత్వం'

'పేద ప్రజల అభివృద్ధి కోసం ఏర్పడిన ప్రభుత్వం'

ELR: పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏర్పడిన ప్రజా ప్రభుత్వమే NDA కూటమి ప్రభుత్వమని ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. కైకలూరు ట్రావెల్స్ బంగ్లా వద్ద హాస్పిటల్ బిల్స్ నిమిత్తం మంజూరైన సీఎం సహాయ నిధి నుంచి రూ.3,88,951ల చెక్కులను 10మంది లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు, NDA నాయకులు పాల్గొన్నారు.