చింతలపూడి ఏపీఎన్జీవో అసోసియేషన్ ఏకగ్రీవం

చింతలపూడి ఏపీఎన్జీవో అసోసియేషన్ ఏకగ్రీవం

ELR: చింతలపూడి APNGO అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చింతలపూడి యూనిట్ అధ్యక్షుడిగా సీనియర్ కామ్రేడ్ అబ్రార్ హుస్సేన్, ఉపాధ్యక్షుడిగా వట్టి గంగాధర్, కార్యదర్శిగా రమేశ్, కోశాధికారిగా వి. వీర్రాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా పందిరి శ్రీనివాస్, సహా ఎన్నికల అధికారిగా నార్ని మార్రాజు వ్యవహరించారు.