యాపట్లలో భారీ వర్షానికి కూలిన ఇల్లు

యాపట్లలో భారీ వర్షానికి కూలిన ఇల్లు

NGKL: యాపట్ల, గ్రామంలోరాత్రి నుండి కురుస్తున్న భారీవర్షానికి గ్రామానికి చెందిన శ్రీరాములు, మిద్దెపూర్తిగా కూలిపోయింది. ఇంట్లోఉన్నబియ్యం బట్టలు ఇతర సామాగ్రి పూర్తిగావర్షంలో తడిచిపోయాయి. ఇంట్లో ఎవరూలేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. సంఘటనస్థలానికి కాంగ్రెస్, యువనాయకులు కృష్ణగౌడ్, పరమేష్, నరేష్, వెంకటేష్, మంత్రి జూపల్లి, దృష్టికి తీసుకెళ్లి బాధితకుటుంబానికి ఆదుకుంటమన్నారు.