'బీఆర్ఎస్ జెండా గద్దె జోలికొస్తే తరిమికొడతాం'

'బీఆర్ఎస్ జెండా గద్దె జోలికొస్తే తరిమికొడతాం'

MHBD: బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దె జోలికొస్తే తరిమి కొడతామని బీఆర్ఎస్ తొర్రూరు, పెద్దవంగర మండలాల అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, ఈదురు ఐలయ్యలు హెచ్చరించారు. మంగళవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తమ పార్టీ జెండా గద్దెల్లో లేదని, ప్రజల గుండెల్లో ఉందని వ్యాఖ్యానించారు.