VIDEO: బేకరీను పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ అధికారిని

VIDEO: బేకరీను పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ అధికారిని

KDP: పులివెందుల పట్టణంలోని బెస్ట్ బేకరీని మంగళవారం మున్సిపల్ కమిషనర్ రాముడు, మున్సిపల్ అధికారులతో కలిసి ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ హరిత పరిశీలించారు. బేకరీలో బ్రెడ్, గులాబ్ జామ్, తదితర ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం ఆమె బేకరీ యజమానులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. నిన్న బేకరీలో బూజు పట్టిన కేకు వచ్చిన నేపథ్యంలో తనిఖీలు చేశారు.