పాక్ GDP కంటే మస్క్ జీతం ఎక్కువ.. ఎంతంటే?

పాక్ GDP కంటే మస్క్ జీతం ఎక్కువ.. ఎంతంటే?

ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్‌కు ట్రిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.88 లక్షల కోట్ల) వేతన ప్యాకేజీ ఇచ్చేందుకు టెస్లా వాటాదారులు 75% అంగీకరించారు. టెస్లా అనుకున్న లక్ష్యాలను చేరితేనే మస్క్‌కు ఈ ప్యాకేజీ అందుతుంది. ఈ మొత్తం వేతనం పాకిస్థాన్ GDP కంటే మూడు రెట్లు ఎక్కువ. ప్రపంచ సీఈవోల ప్యాకేజీలతో పోలిస్తే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.