'చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి'

'చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి'

JGL: కోరట్ల పట్టణంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. ఇతర ప్రమాదాల కంటే రోడ్డ ప్రమాదాల వల్లే ఎక్కువ ప్రాణనష్టం జరుగుతుందన్నారు. రాత్రి సమయంలో వాహనాలను నిలిపే వేళ రేడియం స్టికర్లు అమర్చుకోవాలన్నారు.