VIDEO: రాచర్లలో కూలిన మట్టి మిద్దె

VIDEO: రాచర్లలో కూలిన మట్టి మిద్దె

ప్రకాశం: రాచర్లలో మట్టి మిద్దె బుధవారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. చిన్న పుల్లయ్య అనే వ్యక్తికి చెందిన మట్టిమిద్దే గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ముద్దగా నానింది. ఒక్కసారిగా మిద్దె కూలి ఇంటిలో వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మిద్దె కూలడంతో ప్రాణ నష్టం తప్పిందని రూ.90 వేలు నష్టపోయానని ఇంటి యజమాని తెలిపాడు.