VIDEO: మెదక్‌లో యాంకర్ అనసూయ సందడి

VIDEO: మెదక్‌లో యాంకర్ అనసూయ సందడి

MDK: ప్రముఖ సినీ నటి అనసూయ మెదక్ పట్టణంలో సందడి చేశారు. ఫతేనగర్‌లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వేదికపై అనసూయ అభివాదం చేస్తూ.. అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ కూడా ఉన్నారు.