'చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం'
SRCL: వేసవి వేడి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కోర్టుకు వచ్చే కక్షదారుల సౌకర్యార్థం వేములవాడ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్ అన్నారు. సోమవారం కోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్ ప్రారంభించారు.