క్యూ ఆర్ కోడ్ శాలువాను ఆవిష్కరించిన కేటీఆర్

క్యూ ఆర్ కోడ్ శాలువాను ఆవిష్కరించిన కేటీఆర్

HYD: తెలంగాణ క్యూ ఆర్ కోడ్‌తో రూపొందించిన చేనేత శాలువను నంది నగర్ నివాసంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ చరిత్రను తెలిపేలా సిరిసిల్లకు చెందిన నేతన్న విజయ్ కుమార్ శాలువాను నేశారు. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, ప్రముఖ కట్టడాలు, సంప్రదాయాలు, మాజీ సీఎం కేసీఆర్ చేసిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం తెలిసేలా రూపొందించినట్లు తెలిపారు.