VIDEO: సింహాద్రి అప్పన్న దర్శించుకున్న విరాట్ కోహ్లీ

VIDEO: సింహాద్రి అప్పన్న దర్శించుకున్న విరాట్ కోహ్లీ

VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి దర్శనం కోసం ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఆదివారం ఆలయానికి విచ్చేశారు. ప్రత్యేక ప్రవేశద్వారం ద్వారా వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అభిమానులు పెద్ద సంఖ్యలో చేరడంతో ఆలయ పరిసరాల్లో రద్దీ కనిపించింది.