మినీ బస్సును ప్రారంభించిన సీతక్క

మినీ బస్సును ప్రారంభించిన సీతక్క

MLG: మినీ బస్సును వైద్య విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో మినీ బస్సును ఆమె ప్రారంభించారు. సీతక్క మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు బాగా చదివి, ములుగు వైద్య కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని, సమాజానికి మంచి సర్వీసు ఇవ్వాలని సూచించారు.