'చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి'

'చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి'

SRCL: చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించాలని ఎంపీడీవో రాధ అన్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డ అంగన్వాడి కేంద్రంను ఎంపీడీవో శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని రిజిస్టర్లు, భోజనం తనిఖీ తనిఖీ చేశారు. అనంతరం చిన్నారులకు అన్న ప్రాసన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కవిత, అంగన్వాడీ టీచర్ విజయ ఉన్నారు.