VIDEO: ట్రాఫిక్ రూల్స్ పోలీసులే పాటించకపోతే ఎట్లా.?

VIDEO: ట్రాఫిక్ రూల్స్ పోలీసులే పాటించకపోతే ఎట్లా.?

MDCL: ఉప్పల్ పోలీసులే ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, కనీసం రోడ్డుపై హెల్మెట్ ధరించకుండా ప్రభుత్వ పెట్రోలింగ్ బైక్‌పై కెమెరా కంటికి చిక్కారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద వేలకొద్దీ జరిమాణాలు విధించే పోలీసులు, రూల్స్ పాటించకుండా.. ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని సాధారణ జనం ప్రశ్నిస్తున్నారు.