బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి

బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి

కృష్ణా: కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం మూలలంక శివారు రామకృష్ణాపురం గ్రామంలో ఈరోజు శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఆదివారం ఉదయం గురుపౌర్ణమి సందర్భముగా బోనాలు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు చుట్టుపక్కల భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.